‘Mana Shankara Vara Prasad Garu’: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందుతోన్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ శిల్పకళా వేదికలో భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమంలో చిత్రంలోని హై ఎనర్జీ ‘హుక్ స్టెప్’ సాంగ్‌ను లాంచ్ చేయనున్నారు మేకర్స్. ఈ సాంగ్‌తో ప్రపంచమంతా డాన్స్ చేసేలా చేస్తామని చిత్ర యూనిట్…