Chiranjeevi Daughter Sushmitha Clarity on Rajyasabha Seat: మెగాస్టార్ చిరంజీవిని త్వరలోనే కొత్త పాత్రలో చూడబోతున్నాం, త్వరలోనే ఆయన మళ్లీ పొలిటికల్ బాట పట్టనున్నారు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవిని.. మళ్లీ రాజకీయ తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలోని కేసరపల్లిలో ఘనంగా జరిగింది.…