Mega 157 : మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మెగా 157 మూవీపై మంచి బజ్ పెరిగింది. కామెడీ ట్రాక్ లో వస్తున్నందున అంచనాలు భారీగానే ఉన్నాయి. పైగా ప్రతి అప్డేట్ ను ప్రమోషన్ చేస్తూ హైప్ పెంచుతున్నాడు అనిల్. తాజాగా మూవీ గురించి సాలీడ్ అప్డేట్ రాబోతున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే ఆగస్టు 22న రాబోతోంది. ఆ స్పెషల్ డే రోజున మూవీ నుంచి…