ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇంకా షూటింగ్ ప్రారంభం కానీ ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా షూటింగ్ ఒక ఫైట్ సీక్వెన్స్‌తో ప్రారంభించబోతున్నారట. ఆ ఫైట్ సీక్వెన్స్ కూడా ప్రభాస్ బాడీ లాంగ్వేజ్‌కి బాగా అలవాటు పడిన పీటర్ హెయిన్స్ చేత చేయించబోతున్నట్లుగా తెలుస్తోంది. Also Read :Nagarjuna: నాగార్జునపై వ్యాఖ్యలకి…