మెగాస్టార్ చిరంజీవి.. దర్శకుడు అనిల్ రావిపూడిను ప్రశంసిస్తూ ఎమోషనల్ పోస్టు పెట్టారు. సెట్స్‌లో స్నేహపూర్వకంగా ఉండే ఆయన స్వభావం, ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా ఉంటుంది అని చిరు పేర్కొన్నారు. అనిల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, 2026 సంక్రాంతి కోసం థియేటర్లలో రాబోతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను అనిల్‌తో, సినిమా బృందంతో పండగగా సెలబ్రేట్ చేసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా అనిల్‌తో కలిసి దిగిన ఫొటోలో చిరంజీవి ఆయనకు…
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఎనర్జీ, స్టైల్, డ్యాన్స్‌తో యేతరానికి అయినా ప్రేరణగా నిలుస్తున్నారు.. ఇక ప్రస్తుతం ఆయన దర్శకుడు వశిష్ఠతో కలిసి ‘విశ్వంభర’ అనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. దీంతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి తో ఓ మాస్ అండ్ ఎంటర్టైనింగ్ మూవీ కోసం కూడా తీస్తున్నారు. ఇదిలా ఉంటే ఓటీటీ వేదికలపై ఇప్పటికే నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి సీనియర్…
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాతో బిజీగా ఉన్నారు. వాస్తవానికైతే ఈ సంక్రాంతికే విశ్వంభర రిలీజ్ కావాల్సి ఉంది. కానీ గ్రాఫిక్స్ వర్క్ కారణంగా సమ్మర్‌కి పోస్ట్ పోన్ అయింది. అయితే త్వరలోనే విశ్వంభర కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. బింబిసార తర్వాత వశిష్ట తెరకెక్కిస్తున్న సినిమా కావడం, సోషియో ఫాంటసీ డ్రామా కావడంతో విశ్వంభరపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయడానికి…