Chiranjeevi 68th Birthday Celebrations at JRC Convention Hall in Hyderabad: ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల తర్వాత నాలుగు దశాబ్దాలుగా సిల్వర్ స్క్రీన్‌ను ఏలుతున్న టాలీవుడ్ ‘మెగాస్టార్’ చిరంజీవి క్రేజ్.. ఏ మాత్రం తగ్గలేదు. థియేటర్లలో ఆయన సినిమా రిలీజ్ అయితే.. విజిల్స్ మోత మోగుతోంది, బాక్సాఫీస్ షేక్ అవుతోంది. ఈ వయసులో కూడా యువ హీరోలకు పోటీనిస్తూ చిరు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికీ సూపర్ డైలాగ్ డెలివరీ, అదిరిపోయే స్టెప్పులు వేస్తున్న చిరుకి 67…