మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న భారీ బబడ్జెట్ చిత్రాలలో “గాడ్ ఫాదర్” ఒకటి. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం మలయాళ పొలిటికల్ బ్లాక్ బస్టర్ మూవీ “లూసిఫర్”కు రీమేక్. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను అఫిషియల్ గా అనౌన్స్ చేస్తూ టైటిల్ ను కూడా ప్రకటించారు. సినిమా షూటింగ్ ను సైతం శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈ నెల ప్రారంభంలో హైదరాబాద్‌లో పూర్తయింది. తరువాత చిరు…
మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ పవర్ ఫుల్ కీలకపాత్రలో నటిస్తుండడం విశేషం. త్వరలోనే “ఆచార్య” విడుదల కానుంది. ఆ తరువాత చిరంజీవి ప్రధాన పాత్రలో మలయాళ బ్లాక్ బస్టర్ “లూసిఫర్” రీమేక్ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ షూటింగ్ ఆగస్టు 13న హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. దర్శకుడు మోహన్ రాజా సినిమా షూటింగ్ ను పలు షెడ్యూల్లలో త్వరగా పూర్తి…