ICMR Report: భారతదేశంలో ప్రస్తుతం 10 కోట్ల మందికి పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నట్లు రికార్డ్స్ చెబుతున్నాయి. అయితే., దేశంలో మధుమేహ రోగులు ఎందుకు వేగంగా పెరుగుతున్నారు..? అందుకు సంబంధించి షాకింగ్ రిపోర్ట్ బయటకు ఒకటి బయటకు వచ్చింది. ఇందులో మన ఆహార పదార్థాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని ఓ పరిశోధనలో వెల్లడైంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ (MDRF) ఇటీవల ఒక పరిశోధనను నిర్వహించాయి. ఇందులో దేశంలో మధుమేహాన్ని…
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ఫ్యాషన్ పిచ్చి రోజురోజుకు ముదిరిపోతున్నది. రకరకాల ఫ్యాషన్ డ్రెస్సులు వేసుకొని ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తు పాపులర్ అవుతున్నారు. గతంలో కండోమ్స్‌తో డ్రెస్సులతో కొందరు పాపులర్ కాగా, ఖాళీ కేఎఫ్‌సీ బకెట్ లతో చేసిన డ్రెస్ వేసుకొని ట్రెండింగ్‌లో నిలిచారు. ఇప్పుడు చిప్స్ ప్యాకిట్స్‌తో శారీని ధరించి ఓ యువతి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఖాళీ చిప్స్ ప్యాకెట్లను కట్ చేసి వాటితో శారీని తయారు…
మొబైల్ ఫోన్ నుంచి కంప్యూటర్లు, కార్లు ఇలా ప్రతీ దాంట్లో సెమీకండక్టర్ చిప్స్ ను వినియోగిస్తుంటారు. కరోనా సమయంలో ఆ చిప్స్‌కు భారీ కొరత ఏర్పడింది. తైవాన్, చైనా తో పాటుగా కొన్ని దేశాల్లో ఎక్కువగా వీటిని తయారు చేస్తున్నారు. చిప్స్ కొరత ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తోంది. రాబోయే రోజుల్లో సెమీకండక్టర్ల కొరత మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. దీని నుంచి బయటపడేందుకు భారత్ లోనే సొంతంగా సెమీకండక్టర్ చిప్స్ తయారీని చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.…
మొబైల్, కంప్యూటర్లలో వినియోగించే చిప్స్‌ను తైవాన్, చైనాలో తయారు చేస్తుంటారు. యూరప్, అమెరికాతో సహా అనేక దేశాలు తైవాన్‌లో తయారు చేసే చిప్ప్ మీదనే ఆధారపడుతున్నాయి. కరోనా కాలంలో వీటి ఉత్పత్తి తగ్గిపోయింది. అంతేకాదు, ప్రపంచ దేశాలకు రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో చిప్స్ ఎగుమతులు ఆగిపోయాయి. యాపిల్, గూగుల్ తో పాటు అనేక కంపెనీలు ఇప్పుడు సొంతంగా చిప్స్‌ను తయారు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే సొంతంగా ప్లాంట్స్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. Read: లైవ్:…
చిన్నపిల్లలు ఆలూ చిప్స్ ను ఇష్టంగా తింటుంటారు. ప్రతి ఇంట్లో సరుకుల లిస్ట్‌లో ఆలూ చిప్స్ ఉండాల్సిందే. ఆస్ట్రేలియాకు చెందిన రైలీ అనే 13 ఏళ్ల చిన్నారికి డోరిటోస్ చిప్స్ అంటే చాలా ఇష్టం. వాటిని ఇష్టంగా తింటుంది. అయితే, ఓ రోజు రైలీ తండ్రి ఆమెకు డోరిటోరిస్ ప్యాకెట్ కొనిచ్చారు. దానిని ఒపెన్ చేసింది. అందులో ఒక ఆలూ చిప్స్ చాలా అకట్టుకుంది. ఆ ముక్క బాగా ఉబ్బి సమోసా మాదిరిగా ఉన్నది. మొదట తినాలి…