Attempt to Murder: రానురాను ప్రజలలో క్రూరత్వవం ఎక్కువతుంది. కొందరైతే.. ఆస్తి కోసం సొంతవారి ప్రాణాలను కూడా తీయడానికి వెనకాడడం లేదు. ఇకపోతే, తాజాగా రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలం చిన్న చింతకుంటలో దారుణం చోటు చేసుకుంది. భూమి కోసం సొంత చెల్లెనే హత్య చేయించేందుకు ప్లాన్ వేసింది తన రెండో అక్క. మంగళవారం రాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మహిళపై పెట్రోల్ పోసి అక్క అల్లుళ్ళు, అక్క కొడుకు హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారు.…