RCB vs CSK Rain Prediction in Chinnaswamy Stadium: ఐపీఎల్ 2024లో అత్యంత ఆసక్తికరమైన పోరుకు సమయం ఆసన్నమైంది. రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ప్లేఆఫ్స్ బెర్తు దక్కించుకోవాలంటే.. ఇరు జట్లకు విజయం ఎంతో అవసరం. ప్రస్తుతం చెన్నై ఖాతాలో 14 పాయింట్లు ఉండగా.. బెంగళూరుకు 12 పాయింట్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే.. నేరుగా ప్లేఆఫ్స్‌కు…