అప్పట్లో ఆమె ‘చిన్నారి పెళ్లికూతురు’! కానీ, ఇప్పుడు పెళ్లి కూతురు పెద్దదైపోయింది! ఎస్.. అవికా గోర్ ప్రస్తుతం బిగ్ స్క్రీన్ పై హీరోయిన్. సినిమాలు చేస్తూనే బుల్లితెర మీద సీరియల్స్ లోనూ కనిపిస్తోంది. అయితే, ప్రధానంగా వెండితెర మీదే అవికా దృష్టి పెట్టింది. అందుకే, ‘బాలికా వధూ’ సీజన్ టూలో టైటిల్ ర�