Harsh Weather in China’s Suqian after Hits Violent Tornado: తూర్పు చైనాలోని సుకియాన్ నగరంలో ఓ టోర్నడో (శక్తివంతమైన సుడిగాలి) బీభత్సం సృష్టించింది. మంగళవారం ప్రకృతి సృష్టించిన ఈ విధ్వంసానికి దాదాపుగా 10 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సుడిగాలి కారణంగా వందలాది మంది ప్రజలు తాత్కాలికంగా తమ నివాసం మారారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం కూడా జరిగింది. టోర్నడో బీభత్సంకు విద్యుత్ తీగలకు మంటలు అంటుకోవడం, బైక్స్…