Russia–China: రష్యా – చైనాల మధ్య స్నేహం ఇప్పటిది కాదు. ప్రపంచంలో అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా నిలిచిన రెండు కమ్యూనిస్టు దేశాలు ఇవి. ఇకపై ఈ రెండు దేశాల స్నేహం కేవలం ఆయుధ సరఫరాలకే పరిమితం అయినట్లు లేదని లీక్ అయిన దాదాపు 800 పేజీలు పత్రాలు చెబుతున్నాయి. ఈ పేపర్ లీక్‌లో ఈ రెండు దేశాల సంబంధంలో కొత్త, ప్రమాదకరమైన మలుపును వెల్లడించాయి. ఇంతకీ ఏంటా సంబంధం, ఈ రెండు దేశాల కొత్త సంబంధంతో ఏ దేశానికి…