Home
China News
China News News
-
Tibet Earthquake: 7 తీవ్రతతో టిబెట్‌లో భూకంపం.. 16 మంది మృతి, 32 మందికి గాయాలు
Tibet Earthquake: టిబెట్‌లో భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఈ ప్రకృతి విపత్తులో కనీసం 16 మంది మృతి చెందగా, మరో 32 మంది గాయపడ్డారు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS)… -
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
Rubik’s Cube World Record: రూబిక్స్ క్యూబ్‌ను పరిష్కరించాలంటే పెద్దవాళ్లకే చాలా సమయం పడుతుంది. అలాంటిది చైనాకు చెందిన ఓ ఆరేళ్ల చిన్నారి కేవలం కొన్ని సెకన్లలోనే 3×3 రూబిక్స్ క్యూబ్‌ను సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. తన అసాధారణ వేగంతో స్పీడ్‌క్యూబింగ్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చెంగ్డుకు చెందిన లియాన్ యున్‌జీ అనే ఈ చిన్నారిని కుటుంబ సభ్యులు ముద్దుగా ‘జిజి’ అని పిలుస్తారు. మహిళల 3×3 విభాగంలో అత్యంత వేగంగా రూబిక్స్… -
China: “చైనా వృద్ధి 2 శాతం మాత్రమే” అన్న ఆర్థికవేత్త అనుమానాస్పద మృతి
China: చైనా జీడీపీని ప్రశ్నిస్తున్న ప్రముఖ ఆర్థికవేత్త గావో షాన్వెల్(55) అనుమానాస్పదంగా మరనించారు. ఆయన అనారోగ్యంతో మరణించారని చైనా ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అయితే, ఈ మరణంపై మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గావో చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని పెట్టుబడి సంస్థ SDIC సెక్యూరిటీస్‌లో ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేశారు. చైనా ఆర్థిక వ్యవస్థపై నిజాలు చెప్పే ఆర్థికవేత్తగా గావోకు పేరుంది. 2024లో వాషింగ్టన్లో గావో షాన్వెల్ చేసిన ప్రసంగం చైనాలో ప్రకంపనలు సృష్టించింది. గత రెండు మూడేళ్లుగా చైనా… -
Most Expensive Tea: కిలో టీ పొడితో లగ్జరీ విల్లా కొనేయొచ్చు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రూ.9 కోట్ల ‘చాయ్’ విశేషాలివే!
Most Expensive Tea: చాలా మందికి ఉదయాన్నే ఒక కప్పు వేడి వేడి టీ పడనిదే రోజు గడవదు. సాధారణంగా కిలో టీ పొడి రూ.300 నుంచి రూ.2000 వరకు ఉంటుంది. కానీ, ఒక రకమైన టీ పొడి ధర వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఆ టీ పొడి ధర ఏకంగా రూ.9 కోట్లు. అవును, మీరు చదివింది నిజమే. ఒక కిలో టీ పొడి అమ్మితే ఒక విలాసవంతమైన బంగ్లా లేదా ఖరీదైన… -
Kidney Sale for IPhone : ఐఫోన్ కోసం కిడ్నీ అమ్ముకున్న యువకుడు.. ఇప్పుడు జీవితాంతం వికలాంగుడిగా
చైనాలో ఒకప్పుడు సంచలనం రేపిన ఘటన ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. 2011లో, కేవలం 17 ఏళ్ల వయసులో వాంగ్ షాంగ్కున్ అనే యువకుడు తన కిడ్నీని అమ్ముకుని ఐఫోన్ 4, ఐపాడ్ 2 కొనుగోలు చేశాడు. -
Shocking : చిన్నారి వాంతిలో కదులుతున్న పురుగులు.. నెలరోజులుగా ఇదే తంతు
Shocking : ఈ ప్రపంచంలో రోజుకో కొత్తరకమైన, విచిత్రమైన వ్యాధులు వెలుగులోకి వస్తున్నాయి. వైద్య శాస్త్రాన్ని, నిపుణులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసే ఈ కొత్త కేసులు ఎంతగానో కలవరపెడుతున్నాయి. అలాంటి ఘటనే తాజాగా చైనాలో చోటుచేసుకుంది. ఇది ఏ కథనమో కాదు.. నిజంగా నోటికొచ్చే నమ్మలేని వార్తే..! పూర్వ చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో ఉన్న యాంగ్‌ఝౌ నగరానికి చెందిన 8 ఏళ్ల బాలిక శరీరంలో నెలరోజులుగా ఓ విచిత్రమైన సంఘటన జరుగుతోంది. ఆ చిన్నారి ఎప్పటికప్పుడు వాంతి… -
China: విద్యార్థి కత్తి దాడి.. 8 మంది మృతి, 17 మందికి గాయాలు..
China: చైనాలో దారుణం జరిగింది. 21 ఏళ్ల విద్యార్థి కత్తితో దాడి చేయడంతో 8 మంది మృతి చెందారు. ఈ ఘటన చైనా తూర్పు నగరమైన వుక్సీలో జరిగింది. వుక్సీలో శనివారం సాయంత్రం సమయంలో 21 ఏళ్ల విద్యార్థి కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా.. 17 మంది గాయపడ్డారు. మరణాల సంఖ్యల ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. -
China:10 ఏళ్ల అబ్బాయిల మూత్రంలో ‘ఆధ్యాత్మిక శక్తులు’..యూరిన్ తాగితే దుష్టశక్తుల దూరమవుతాయట!
ఆహారం, పానీయాల విషయంలో చైనా ఇతర దేశాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. పాకేవి, దేకేవి,ఈదేవి, ఎగిరేవి, తేలేవి అది, ఇది అని తేడాలేకుండా అన్నింటికీ లాగించేస్తారు చైనీయులు. -
China : చైనాలో వర్షం బీభత్సం.. వంతెన కూలి 11 మంది మృతి
China : చైనా ఎల్లప్పుడూ దాని ఆధునిక మౌలిక సదుపాయాలు, అత్యాధునిక సాంకేతికత కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇటీవల వర్షాల సమయంలో ఈ దేశంలోని మౌలిక సదుపాయాల గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
China : దొంగను ప్రేమించిన అమ్మాయి.. బుద్ధి చూపించుకున్న ప్రియుడు..రూ.11లక్షలతో పరార్
China : ప్రేమ గుడ్డిది అంటారు. ప్రేమలో ఉన్న వ్యక్తికి తను ప్రేమించే వాళ్లు ఏది చెప్పినా నమ్మకంగా ఉంటుంది. అలాంటి వాళ్లు కన్న తల్లిదండ్రులను కూడా పట్టించుకోరు.
తాజావార్తలు
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
-
Fox Sagar lake : ఫాక్స్ సాగర్‌కు మహర్దశ.. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి
-
Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
-
Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
-
Manisha Bhanwala : చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. ప్రపంచ ఛాంపియన్‌గా భారత రెజ్లర్
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!