ప్రముఖ నటి ప్రియాంక చోప్రా చిలుకూరు బాలాజీ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ శివారులో ఉన్న చిలుకూరు బాలాజీ స్వామివారిని వీసాల దేవుడిగా కూడా చెబుతారు. పెళ్ళాడి అమెరికాలో నటి ప్రియాంక చోప్రా బాలాజీని దర్శించుకొని, ఇందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. చిలుకూరు బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. Naga Chaitanya : నాగచైతన్య తర్వాత సినిమా కోసం బాలీవుడ్ విలన్..?…