సోషల్ మీడియా వచ్చాక గాసిప్స్ కు కొదువే లేదు. నెటిజన్స్ ఏ భయం, బెరుకు లేకుండా తమ మనసులోని భావాలను, అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. తమ అభిమాన హీరోలు, హీరోయిన్లు పెట్టే పోస్టుల కింద తమ అభిప్రాయాలను, అనుమానాలను కామెంట్స్ రూపంలో చెప్తూ ఉంటారు. అవి కొన్నిసార్లు వైరల్ గా మారుతూ ఉంటాయి. వాటినే కొన్ని వెబ్ సైట్లు నెటిజన్స్ కామెంట్స్ అంటూ రాస్తూ ఉండడం నిత్యం జరిగేదే. ఆ వార్తలో ఉన్నది నిజమా..? అబద్దమా..? అని సదురు…