టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ నటిస్తున్న లేటెస్ట్ సూపర్ హీరో మూవీ ‘హను మాన్’ . ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాలో తేజ సజ్జా సరసన హీరోయిన్ గా అమృత అయ్యర్ నటిస్తోంది. వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఇప్పటికే విడుదలైన ఈచిత్ర టీజర్ విజువల్ వండర్ గా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. సూపర్ హీరో కథాంశం తో…