Obesity in children: ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో స్థూలకాయం (Obesity) వేగంగా పెరుగుతున్న సమస్యలలో ఒకటి. ఇప్పుడు ఇది తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారింది. అందరికి తెలిసినట్లుగానే.. ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ స్క్రీన్ టైమ్, ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్‌ల వినియోగం ఎక్కువగా ఇవ్వడమే. దీనిని అధిగమించాలంటే జీవనశైలి మార్పు తప్పనిసరి. జీవనశైలి మార్పు ద్వారా ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు. సరైన మార్గనిర్దేశనం, ఆరోగ్యకరమైన ఇంటి వాతావరణం…