దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి వల్ల ఇప్పటికే చాలా మంది ప్రముఖులు మృతి చెందారు. అయితే తాజాగా వెస్ట్ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ ఇంట కరోనా విషాదం నింపింది. ఇవాళ ఉదయం మమతా బెనర్జీ తమ్ముడు ఆషీమ్ బెనర్జీ కరోనా సోకి మృతి చెందారు. ఆషీమ్ బెనర్జీ కి కరోనా సోకడంతో.. అతన్ని కోలకతా లోని మెడికా �