Home
Chief Election Commissioner
Chief Election Commissioner News
-
INDIA Bloc: ఇండియా కూటమి ‘‘ప్రజా అభిశంసన’’ నేడే.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా టార్గెట్..
INDIA Bloc: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్పై శనివారం ఇండియా కూటమి న్యూఢిల్లీలో ‘‘ప్రజా అభిశంసన’’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో దాదాపుగా 21 ప్రతిపక్ష పార్టీలు పాల్గొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ ‘‘మాక్-అభిశంసన’’ కార్యక్రమం జరగనునంది. నిజానికి ఈ కార్యక్రమం శుక్రవారం జరగాల్సి ఉంది. అయితే, ఢిల్లీలో భారీ వర్షం కారణంగా శనివారానికి వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్తో పాటు… -
CJP: కాంగ్రెస్ నవంబర్ 1 ర్యాలీకి CJP మద్దతు..
CJP: కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నవంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో భారీ ర్యాలీకి సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)లో అక్రమాలు జరిగాయని, ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ 10 లక్షల మందితో ర్యాలీకి పిలుపునిచ్చింది. ఇప్పుడు ఈ ర్యాలీకి కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మద్దతు ప్రకటించింది. ఈ మేరక సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు.… -
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్కు పాదయాత్ర
CJP Protest: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ ఉద్యమం ఆగబోదని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) స్పష్టం చేసింది. శనివారం ఢిల్లీలో ఆంక్షలు విధించి సీజేపీ నేతలు అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను అరెస్ట్ చేసిన తర్వాత ఉద్యమ బాధ్యతలు తీసుకున్న అజింక్య షిండే ఈ విషయాన్ని వెల్లడించారు. విలేకరులతో మాట్లాడుతూ.. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్ నెరవేరే వరకు నిరసనలు కొనసాగుతాయని ప్రకటించారు. ఎన్నికల… -
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
Venkaiah Naidu: విపక్షాలపై మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయని, రాజ్యాంగబద్ధ సంస్థలను రాజకీయాలతో ముడిపెట్టడం, వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు… కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC), ప్రధానమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం సమంజసం కాదన్నారు.. ఓట్ల తొలగింపుపై ఆరోపణలు సరికాదు ఓట్లను… -
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
CEC Impeachment: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ కేంద్రంగా దేశ రాజకీయాలు వాడీవేడిగా ఉన్నాయి. ఇటీవల, ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనంలో.. ఎన్నికల కమిషన్లో కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయని, ఎస్ఐఆర్ సహా ఓటర్ల నమోదు, తొలగింపు వంటి ప్రక్రియల్లో గత 10 నెలల్లో 14 సార్లు మరో ఇద్దరు కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు చెప్పింది. అయితే, అంతర్గత చర్చల్లో విభేదాలు, భిన్నాభిప్రాయాలు సాధారణమని, చివరకు అన్ని… -
SIR Announcement: ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన.. దేశంలోని 12 రాష్ట్రాల్లో SIR రెండవ దశ ప్రారంభం
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో దేశవ్యాప్తంగా SIR ను ప్రకటించారు. ఈ సమావేశంలో, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ.. 12 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటరు జాబితాల రెండవ దశను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ దశలో ఓటరు జాబితాను అప్ డేట్ చేయడం, కొత్త ఓటర్లను యాడ్ చేయడం, లోపాలను సరిదిద్దడం ఉంటాయని తెలిపారు. SIR నవంబర్ 4న ప్రారంభం కానుంది. తుది ఓటర్ల… -
Congress: కొత్త సీఈసీ నియామకంపై కాంగ్రెస్ అసంతృప్తి.. రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్య
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ను కేంద్రం నియమించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోద ముద్ర వేశారు. అయితే జ్ఞానేష్ కుమార్ నియామకాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. -
New CEC Gyanesh Kumar: కొత్త సీఈసీగా జ్ఞానేశ్ కుమార్.. ఆమోదించిన రాష్ట్రపతి
New CEC Gyanesh Kumar: ప్రస్తుతం ఎన్నికల కమిషనర్గా ఉన్న జ్ఞానేశ్ కుమార్.. భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా ఎంపికయ్యారు. అతడి స్థానంలో ఎన్నికల కమిషనర్గా.. ప్రస్తుతం హర్యానా సీఎస్ గా విధులు నిర్వర్తిస్తున్న వివేక్ జోషి (1989 బ్యాచ్ ఐఏఎస్)ని నియమించారు. -
Rajiv Kumar: రిటైర్మెంట్ తర్వాత ఏకాంతం కోసం అక్కడికి వెళ్తా
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ త్వరలో రిటైర్మెంట్ కానున్నారు. మంగళవారం చివరి ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. -
Election Commission: ఎన్నికల ప్రచారంలో మహిళలపై అనుచిత పదజాలం చేస్తే ఊరుకోం..
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మహిళా రాజకీయ నేతలపై అనుచిత పదజాలం వాడడాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఖండించారు. అభ్యర్థులు ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వారిపై సత్వర, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల, చట్టాన్ని అమలు చేసే అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మహిళల గౌరవాన్ని కించ పరిచే భాషపై తీవ్ర అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేశారు. READ MORE: CM Chandrababu: ఏలూరు పోలీసులను…
తాజావార్తలు
-
Bilkis Bano Case: బిల్కిస్ బానో గ్యాంగ్రే*ప్ కేసు.. 17 ఏళ్ల తర్వాత ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్!
-
AOT Trailer: పది మంది నవ్వితే ఏంటి, ఒక్కరు నమ్మితే చాలదా.. హృదయానికి హత్తుకునేలా ఏవోటీ ట్రైలర్!
-
Teja Sajja Engagement: ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థ వేడుక.. హాజరైన ప్రముఖులు..!
-
Cyclone Aquan Alert: అక్వాన్ తుఫాన్పై ఏపీ ప్రభుత్వం అలర్ట్.. యాక్షన్ ప్లాన్ రెడీ.. అధికారులకు కీలక ఆదేశాలు
-
Ramayana Box Office Collections: ‘రామాయణ’ రికార్డుల వేట.. ‘ధురంధర్ 2’ మరో రికార్డు బద్దలు!
ట్రెండింగ్
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!
-
Tata Motors దూకుడు మాములుగా లేదుగా.. 10 నెలల్లోనే గతేడాది లెక్కలు తారుమారు.!