Election Commission: ఎన్నికల ప్రచారంలో మహిళలపై అనుచిత పదజాలం చేస్తే ఊరుకోం..
- మహిళా రాజకీయ నేతలపై అనుచిత పదజాలం తగదు
- అభ్యర్థులపై చర్యలు తప్పవు
- మహిళల గౌరవాన్ని కించ పరిచే భాషపై సీఈసీ తీవ్ర ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మహిళా రాజకీయ నేతలపై అనుచిత పదజాలం వాడడాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఖండించారు. అభ్యర్థులు ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే వారిపై సత్వర, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల, చట్టాన్ని అమలు చేసే అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మహిళల గౌరవాన్ని కించ పరిచే భాషపై తీవ్ర అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేశారు.
READ MORE: CM Chandrababu: ఏలూరు పోలీసులను అభినందించిన ముఖ్యమంత్రి..
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం… రాజకీయ పార్టీలు, అభ్యర్థులు మహిళల గౌరవానికి భంగం కలిగించే ఏ పని, కార్యకలాపాలు లేదా ప్రకటనలు చేయొద్దని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. అభ్యర్థులు వ్యక్తిగత దాడులు లేదా పబ్లిక్ పాత్రలతో సంబంధం లేని విమర్శలకు దూరంగా ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికలలో పాల్గొనే వారందరూ బహిరంగ ప్రసంగాలలో గౌరవప్రదమైన ప్రవర్తన, భాషను గమనించాలని సీఈసీ తెలిపారు. మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) కూటమి నేతలు మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించిన విషయం తెలిసిందే. శివసేన అభ్యర్థి షైన ఎన్‌సిపై శివసేన (యుబిటి) ఎంపి అరవింద్ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సీఈసీ నుంచి ఈ ప్రకటన వచ్చింది.
READ MORE:Salman Khan: సల్మాన్ కోసం 70 మంది సెక్యూరిటీ.. ప్రభుత్వానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!