Truck Carrying Chickens Gets Accident in Agra: బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై పలు వాహనాలు ఢీకొన్నాయి. ఢీకొన్న వాహనాల్లో కోళ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రక్కు కూడా ఉంది. ఇది గమనించిన వాహనదారులు, స్థానికులు ట్రక్కులో ఉన్న కోళ్లను తాళాలు పగలగొట్టి మరీ ఎత్తుకెళ్లారు. కొందరు నాలుగైదు కోళ్లను చేతిలో పట్టుకుని పారిపోగా.. ఇంకొందరైతే ఏకంగా సంచుల్లో వేసుకుని వెళ్లిపోయారు. కోళ్లను ఎత్తుకెళ్లకుండా జనాలను ట్రక్కు డ్రైవర్ అడ్డుకున్నా.. ఫలితం…