ప్రస్తుతం కూరగాయలు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.. ఇక టమోటా ధరలు చెప్పనక్కర్లేదు ఎలా ఉన్నాయో.. టమోటా లేనిదే కూర రుచించదు.. దాంతో అందరు నాన్ వెజ్ వైపు మొగ్గు చూపిస్తున్నారు.. ఒకవైపు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చికెన్ ధరలు కూడా భారీగా తగ్గాయి.. ఇక నాన్ వెజ్ ప్రియులు పండగ చేసుకుంటున్నారు.. చికెన్ ధరలు తగ్గాయి కదా అని కుమ్మేస్తున్నారు.. ఒకరోజు, రెండు రోజులు అయితే ఓకే కానీ రోజూ అంటే కష్టమే అంటున్నారు నిపుణులు.. రోజూ…