నాన్ వెజ్ పేరు వినగానే చాలా మందికి నోరు ఊరిపోతుంది.. కళ్ల ముందుకు చికెన్ వెరైటీలు వస్తాయి.. ఎన్నెన్నో రకాల వంటలను చేస్తారు.. అందులో చికెన్ కుర్మా కూడా ఒక్కటి..చికెన్ కుర్మాను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్ కుర్మా చక్కటి రుచితో పాటు సాఫ్ట్ గా జ్యుసీగా ఉంటుంది.. ఎంత తిన్నామో తెలియకుండా తినేస్తాము..తయారు చేయడంకూడా చాలా సులభం.దేనితో తిన్నా కూడా ఈ చికెన్ కర్రీ చాలా చక్కగా ఉంటుంది. బ్యాచిలర్స్, వంటరాని వారు ఎవరైనా…