Shocking : వికారాబాద్ జిల్లా రాంపూర్ తండాలో జరిగిన దారుణ ఘటనలో కోడి కోసం జరిగిన కొట్లాట ఒక వ్యక్తి ప్రాణాలను బలి తీసుకుంది. స్థానికంగా నివసించే మోహన్ అనే వ్యక్తి, మరో కుటుంబానికి చెందిన కోడిని కొట్టి చంపాడు. ఈ సంఘటన తర్వాత కోడి మీద జరిగిన దాడి కారణంగా, మోహన్‌పై తిరుగుబాటు చేసిన మరో కుటుంబం అతనిపై తీవ్రంగా దాడి చేసింది. దాడిలో తీవ్రంగా గాయపడిన మోహన్, ఈనెల 4న ఆస్పత్రిలో చేరి చికిత్స…