Bumper Offer : బిర్యానీ… ఈ మాట వినగానే నోరూరని భారతీయులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి సీజన్ అయినా బిర్యానీ హవా ఎప్పుడూ యథావిధిగా ఉంటుంది. పండగలైనా, వేడుకలైనా, బిర్యానీ లేకుండా ఏనాడు పూర్తవ్వదు. పార్టీలు అయినా, ప్రత్యేక రోజులు అయినా గెస్టుల కోసం బిర్యానీ ఆర్డర్ అనేది మస్ట్ ఐటమ్ అయిపోయింది. మన భారతీయుల జీవనశైలిలో అది విడదీయలేని భాగంగా మారిపోయింది. తాజాగా అనకాపల్లిలో ఒక హోటల్ ప్రారంభోత్సవం సందర్భంగా, నిర్వాహకులు విపరీతమైన ఆఫర్‌ను…
Chicken Biryani : ఈ మధ్యకాలంలో చాలామంది హోటల్లు లేదా రెస్టారెంట్లలో తినేందుకు తెగ ఇష్టపడి పోతున్నారు. అయితే గత కొద్ది రోజుల నుండి బయట తినే ఆహారంలో నాణ్యత లోపించిందని అనేక సంఘటనలు సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాము. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం తినాల్సిన ఆహారాలను ఆర్డర్ చేయగా వాటితో పాటు తినకూడదని ఆహారాలు కూడా వస్తున్నాయి. బిర్యానీలో ప్లాస్టిక్ కవర్, చాక్లెట్ క్రీమ్ లో చనిపోయిన ఎలుక, ఐస్ క్రీంలో మనిషి…
Plastic Cover in Biryani: ఈ మధ్యకాలంలో హోటల్లు, రెస్టారెంట్లో, ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసిన సమయంలో మనం తినాల్సిన ఆహార పదార్థాలతో పాటు తినకూడని వాటిని కూడా అందిస్తున్నారు సదరు రెస్టారెంట్ యజమానులు. ఇదివరకు ఐస్క్రీమ్ లలో మనిషి బొటన వేలు, అలాగే కర్రీలో కాళ్ల జెర్రీ., చాక్లెట్ క్రీమ్ లో చనిపోయిన ఎలుక ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. తాజాగా ఈ లిస్టులోకి మరో సంఘటన చేరింది. అది ఎక్కడో కాదండి మన…
నేడు రంజాన్ పర్వదినం కారణంగా ముస్లింల పవిత్రమైన రంజాన్ మాసం నేటితో ముగుస్తుంది. ఇకపోతే రంజాన్ మాసం నేపథ్యంలో ముస్లిం సోదరులతో పాటు మిగితావారు కూడా.. ముఖ్యంగా హైదరాబాదులో ఎలా తిన్నారేమో తెలియదు కానీ.. రంజాన్ నెలలో బిర్యానీలు హలీంలు తెగ లాగించేశారు. ఇక ఇందుకు సంబంధించి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలలో ఒకటైన స్విగ్గి తాజాగా కొన్ని రిపోర్ట్స్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగానే.. Also Read: Kartikeya 8: హ్యాపీడేస్ టైసన్‌తో కార్తికేయ…
Chicken Piece: మనిషి జీవితం దేవుడి చేతిలో కీలుబొమ్మ లాంటిదని పెద్దలు అంటారు. ఎందుకంటే మనిషిని ఎప్పుడు ఎలా ఆడుకోవాలో దేవుడే చూసుకుంటాడు. ఎప్పుడు పుట్టాలి..
Swiggy: ఏ సీజన్ అయితే ఏంటి.. మాకు కావాల్సిందే బిర్యానీయే అన్నట్టుగా ఉంది హైదరాబాదీలో పరిస్థితి.. ఈ రంజాన్ సీజన్‌లో నూ కొత్త రికార్డు సృష్టించింది.. రంజాన్ సీజన్.. స్పెషల్ వంటకమైన హలీమ్‌కు మంచి డిమాండ్ ఉంటుంది.. అయితే, ఈ సీజన్‌లో మాత్రం బిర్యానీ ఎక్కువ ఆర్డర్లను సొంతం చేసుకుంది.. ఈ రంజాన్ సీజన్‌లో స్విగ్గీలో హలీమ్ కోసం 4 లక్షల ఆర్డర్లు రాగా.. బిర్యానీకి మాత్రం 1 మిలియన్‌కు పైగా వచ్చాయి.. Swiggy తన రంజాన్…
Sonu Sood : కరోనా టైంలో రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్ ఓ వెజిటేరియన్ అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆయన పేరు మీద దేశంలోనే అతి పెద్ద మండి ప్లేట్ లాంచ్ అయింది.