Home
Chhattisgarh News
Chhattisgarh News News
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం (CRPF)కు చెందిన నలుగురు సిబ్బంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ల (ASI) పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని కొంటా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, CRPF 50వ బెటాలియన్‌కు చెందిన అమ్యూనిషన్ టెక్నికల్ టీమ్‌లో ఈ నలుగురు సిబ్బంది… -
Mobile Addiction Turns Fatal: భోజనం చేస్తూ రీల్స్ చూస్తుండగా.. పదేపదే నెట్వర్క్ ప్రాబ్లం.. మహిళ షాకింగ్ నిర్ణయం
Mobile Addiction Turns Fatal: సోషల్ మీడియాలో రీల్స్ చూస్తుండగా పదేపదే ఇంటర్నెట్ అంతరాయాలు రావడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ మహిళ పురుగుమందు తాగి ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో చోటుచేసుకుంది. ఆమె భర్త వాంతి చేయించే ప్రయత్నంలో ఆవు పేడ నీళ్లు తాగించారు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మొబైల్ ఫోన్ వినియోగం, కోపాన్ని నియంత్రించుకోలేకపోవడం, మానసిక ఆరోగ్యంపై ఈ ఘటన మరోసారి చర్చకు… -
Almond Protest: బాదం తిని ఫైల్ గుర్తు చేసుకోండి.. ఫైల్ మరచిపోయిన అధికారికి బాదంతో యువకుడి నిరసన
పౌరులకు సేవలందించాల్సిన ప్రభుత్వ అధికారులు కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. వివిద అసరాల నిమిత్తం ఆఫీసులకు వచ్చే ప్రజలను చెప్పులు అరిగేలా తిప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు కొందరు అధికారులు. ఇదేవిధంగా ఓ ప్రభుత్వ అధికారిని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ యువకుడు వినూత్న నిరసనకు తెరలేపాడు. బాదం ను అధికారిని టేబుల్ పై విసిరి నిరసన తెలిపాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్‌లోని హౌసింగ్ బోర్డ్ కార్యాలయంలో జరిగింది. Also Read:AP Weather Alert:… -
Brutally Attacked: దారుణం.. డీఎస్పీ పై కత్తితో దాడి.. 350 కిలోమీటర్లు ప్రయాణించి మరీ..
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నక్సల్ ప్రభావిత ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) తోమేష్ వర్మపై దారుణమైన కత్తి దాడి జరిగింది. ఈ దాడి అత్యంత ప్రణాళికబద్ధంగా జరిగినది. దుర్గ్ జిల్లా నుంచి దాదాపు 350 కిలోమీటర్లు ప్రయాణించిన దుండగులు డీఎస్పీని ట్రాక్ చేసి, అతని కారులోకి ప్రవేశించి దాడికి తెగబడ్డారు. డీఎస్పీ వర్మ ఆ సమయంలో అధికారిక పనితీరు కోసం దంతేవాడ సెషన్స్ కోర్టుకు వెళ్ళారని పోలీసులు… -
Maoists Surrender : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. 37 మంది లొంగుబాటు
Maoists Surrender : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి మరోసారి గట్టి దెబ్బ తగిలింది. దక్షిణ బస్తార్ ప్రాంతానికి చెందిన మొత్తం 37 మంది మావోయిస్టులు అధికారుల ముందు లొంగిపోయారు. దంతేవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ సమక్షంలో ఈ లొంగుబాట్లు నమోదయ్యాయి. లొంగిపోయిన వారిలో 27 మంది క్రియాశీల మావోయిస్టులు ఉండటం విశేషం. వీరిలో పలువురిపై మొత్తం 65 లక్షల రూపాయల రివార్డులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే మరో 10 మంది మిలీషియా సభ్యులు… -
Thieves Steal: ప్రమోషనల్ వీడియో చూసి చోరీకి పాల్పడిన దొంగలు…
చత్తీస్ గఢ్ లో ఒక మొబైల్ దుకాణంలో యజమాని చేసిన ప్రమోషనల్ వీడియో చూసి చోరీకి తెగ బడ్డారు దొంగలు. అయితే అక్కడున్న నగదు ముట్టుకోకుండా.. కేవలం 25 లక్షల విలువైన ఫోన్లను మాత్రమే చోరీ చేశారు. దొంగతనానికి సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. Read Also: Harasses Woman: యువతిని బస్సులో లైంగికంగా వేధించిన యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో పూర్తి వివరాల్లోకి… -
Maoist Leader: సీఎం చంద్రబాబుపై అలిపిరి దాడిలో కీలక సూత్రదారి లొంగుబాటు.. ఇంతకీ ఎవరితను..?
Maoist Leader: ఆయుధాలు వదులుకున్న 208 మంది మావోయిస్టులు నేడు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ ముందు అధికారికంగా లొంగిపోయారు. ఈ తాజాగా బృందం దేశంలోని అనేక ప్రాంతాల్లో చురుగ్గా మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగించింది. లొంగిపోయిన వారిలో అనేక మంది సీనియర్ క్యాడర్లు ఉండటం విశేషం. మావోయిస్టు అగ్రనేత ఆశన్న ప్రముఖుడు. అయితే.. 59 ఏళ్ల తక్కలపల్లి వాసుదేవరావు (ఆశన్న ) బాంబులు తయారు చేసేవాడట. ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్మద్లో చురుకుగా పని చేశారని చెబుతారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్… -
Love Story: లేటు వయసులో ఘాటు ప్రేమ.. 35 ఏళ్ల ఆంటీని పెళ్లి చేసుకున్న 70 ఏళ్ల తాత..
Love Story: ప్రేమకు వయస్సు లేదని అంటారు.. ఒక వ్యక్తి ఏ వయసులోనైనా ప్రేమలో పడుతాడు. అప్పుడు ఈ ప్రేమ జంటలు వయస్సు, సమాజం సంకెళ్ల నుంచి విముక్తి పొందుతారు… అలాంటి ఒక ప్రేమకథ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బిలాస్‌పుర్‌లో నుంచి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 70 ఏళ్ల వృద్ధుడు 35 ఏళ్ల మహిళను వివాహం చేసుకున్నాడు. సర్కండలోని చింగరాజపర అటల్ ఆవాస్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. -
AI Crime: AIతో ఐటీ స్టూడెంట్ దారుణం.. 36 మహిళా విద్యార్థుల అశ్లీల చిత్రాలు..
AI Crime: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ని మిస్ యూజ్ చేస్తే వచ్చే పరిణామాల గురించి నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా దీనికి ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఓ ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. ఒక ఐటీ విద్యార్థి ఏకంగా 30 మంది మహిళా విద్యార్థుల పోర్న్ చిత్రాలను, మార్ఫింగ్ ఫోటోలను క్రియేట్ చేయడానికి ఏఐని వాడాడు. -
Chattisghar: ర్యాపిడో డబ్బులు అడిగితే.. మరీ ఇలా చేస్తారా..
చత్తీస్ గఢ్ బిలాస్ పూర్ దారుణం చోటుచేసుకుంది. ర్యాపిడో బుక్ చేసుకున్న ఓ మహిళ తన గమ్య స్థానానికి చేరుకున్న తర్వాత.. డబ్బులు అడిగితే డ్రైవర్ కళ్లలో కారం కొట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. Read Also: Telangana: దారుణం.. లిప్ట్ ఇచ్చి మహిళ హత్య పూర్తి వివరాల్లోకి వెళితే..బిలాస్పూర్లో దారుణ ఘటన జరిగింది. ర్యాపిడో బుక్ చేసుకున్న మహిళను డబ్బులు ఇవ్వమని అడిగితే.. అతడితో గొడవ పెట్టుకుని.. కళ్లలో కారం…
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!