Chattisghar: ర్యాపిడో డబ్బులు అడిగితే.. మరీ ఇలా చేస్తారా..
- ర్యాపిడో బుక్ చేసుకున్న మహిళను
- డబ్బులు ఇవ్వమనడంతో గొడవ
- కళ్లలో కారం పొడి చల్లి దాడి చేసిన మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చత్తీస్ గఢ్ బిలాస్ పూర్ దారుణం చోటుచేసుకుంది. ర్యాపిడో బుక్ చేసుకున్న ఓ మహిళ తన గమ్య స్థానానికి చేరుకున్న తర్వాత.. డబ్బులు అడిగితే డ్రైవర్ కళ్లలో కారం కొట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.
Read Also: Telangana: దారుణం.. లిప్ట్ ఇచ్చి మహిళ హత్య
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
పూర్తి వివరాల్లోకి వెళితే..బిలాస్‌పూర్‌లో దారుణ ఘటన జరిగింది. ర్యాపిడో బుక్ చేసుకున్న మహిళను డబ్బులు ఇవ్వమని అడిగితే.. అతడితో గొడవ పెట్టుకుని.. కళ్లలో కారం పొడి చల్లింది. మరో మహిళ ఇంకో యువకుడిపై దాడికి యత్నించింది. గొడవ సమయంలో, మహిళలు తమ ముఖాలను మరియు వారి స్కూటర్ లైసెన్స్ ప్లేట్‌ను కప్పుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు మండిపడుతున్నారు. భారతీయ మహిళల సాధికారత అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. పురుషులపై దాడి చేసేందుకు కారణం చట్టంలోని లొసుగులు మాత్రమేనని.. న్యాయస్థానాలు, చట్టాలు కేవలం మహిళలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Amazon: అమెజాన్ లో బిల్లు వ్యాల్యూపై 10శాతం తగ్గింపు
Women booked Rapido.
Poor driver asked for money.
She put chili in his eyes.
Women have become too empowered in this country.
— ︎ ︎venom (@venom1s) October 4, 2025
తాజావార్తలు
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!