Heavy drugs and gold seized at Mumbai airport: మాదకద్రవ్యాలు, బంగారం అక్రమ రవాణాకు అడ్డాగా మారుతున్నాయి విమానాశ్రయాలు, పోర్టులు. ఇటీవల కాలం దేశంలో పలు విమానాశ్రయాల్లో అక్రమంగా ఇండియాలోకి తీసుకువస్తున్న డ్రగ్స్ ను పట్టుకుంటున్నారు కస్టమ్స్ అధికారులు. అధికారుల కళ్లుగప్పి నిషేధిత డ్రగ్స్ ను ఆఫ్రికా దేశాలు, ఆగ్నేయాసియా దేశాల నుంచి ఇండియాలోకి తీసుకువస్తున్నారు. ఇదిలా ఉంటే డ్రగ్స్ తో పాటు మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి బంగారాన్ని కూడా అక్రమ మార్గాల ద్వారా…