Ajith Kumar: ప్రముఖ నటుడు అజిత్ కుమార్ కేవలం నటనతోనే కాకుండా.. కార్ల అభిరుచి, మోటార్‌స్పోర్ట్స్ పట్ల ఉన్న ఇష్టంతో కూడా మరింత ప్రసిద్ధి చెందారు. ఆయన గ్యారేజ్‌లో ఇప్పటికే అనేక లగ్జరీ, స్పోర్ట్స్ కార్లు ఉన్నాయి. అయినా కానీ తాజాగా ఆయన తన కలెక్షన్‌లోకి మరో ప్రత్యేకమైన మిడ్-ఇంజిన్ స్పోర్ట్స్ కారును చేర్చుకున్నారు. అదే చెవ్రోలెట్ కార్వెట్ C8 Z06 రోడ్‌స్టర్. ఈ Z06 వెర్షన్, ప్రొడక్షన్ వాహనాల్లో నేచురల్లి ఆస్పిరేటెడ్ V8 ఇంజిన్‌తో వచ్చిన…