Koneru Hampi: 2024 సంవత్సరం చెస్‌లో భారతదేశానికి చిరస్మరణీయమైనదిగా మారింది. 2024 చివరిలో, భారత మహిళా చెస్ క్రీడాకారిణి హంపి కోనేరు పెద్ద ఘనతను మరోసారి సాధించింది. తాజాగా, 18 ఏళ్ల భారత చెస్ ప్లేయర్ డి గుకేశ్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. కాగా, ఇప్పుడు 37 ఏళ్ల హంపి కోనేరు చరిత్ర సృష్టించింది. మహిళా చెస్ క్రీడాకారిణి ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇక్కడ విశేషమేమిటంటే.. హంపి ఈ టైటిల్‌ను రెండోసారి కైవసం చేసుకోవడం.…
World Chess Champion Gukesh: భారత యువ స్టార్ డి. గుకేష్ చెస్ ప్రపంచానికి కొత్త ఛాంపియన్‌గా అవతరించాడు. సింగపూర్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేశ్ టైటిల్ గెలుచుకున్నాడు. ఈ విజయం గుకేశ్‌ను చెస్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపింది. డిసెంబర్ 12, గురువారం ఛాంపియన్‌షిప్‌లోని 14వ రౌండ్ లేదా చివరి రౌండ్‌లో గట్టి పోటీ నెలకొంది. ఈ సమయంలో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన…
చిన్నప్పటినుంచి చెస్ అంటే ఇష్టం ఏర్పడింది… చెస్ లో అద్బుత ప్రతిభ చూపిస్తూ పతకాల మీద పతకాలు సాధిస్తుంది…రాష్ట్రంలో మూడో ఉమెన్ ఫిడే మాస్టర్ గా అవతరించింది… ఇండియా నెంబర్ వన్ కావడంతోపాటు ఉమెన్ గ్రాండ్ మాస్టర్ అవడమే లక్ష్యంగా ముందుకెళ్తుంది. చెస్ ఆడుతూ అద్భుతమయిన ప్రతిభ కనబరుస్తోంది మౌనిక అక్షయ. ఊరు గుంటూరు. తల్లితండ్రులు రామారావు, లక్ష్మిలు. ఇద్దరూ కలిసి స్కూల్ నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు చెస్ ఆడడం చూసిన మౌనిక అక్షయ ఆ ఆటపై ఎంతో…
ఐదోసారి వరల్డ్ చెస్ చాంపియన్‌గా నిలిచాడు మగ్నస్ కార్లసన్. ఎనిమిదేళ్ల క్రితం వరల్డ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి అందర్నీ ఆశ్చర్యపర్చారు కార్లసన్. అప్పుడు అతని వయస్సు 22 ఏళ్లు. అప్పటికి విశ్వనాథన్ ఆనంద్ ఐదు సార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచాడు. 2013, 2014లో ఆనంద్‌ను ఓడించిన కార్లసన్, 2016లో కిరాకిన్‌ను, 2018లో కరువానాను ఓడించి టైటిల్ అందుకున్నాడు. తాజాగా, రష్యా గ్రాండ్ మాస్టర్ ఇయాన్ నెపోమ్‌నియాషిపై గెలిచి ఐదో సారి వరల్డ్ చాంపియన్‌గా నిలిచాడు. విశ్వనాథన్…