Indian Grandmaster D Gukesh makes history: భారత యువ చెస్ ప్లేయర్ డీ గుకేశ్ చరిత్ర సృష్టించాడు. అత్యంత పిన్న వయసులో ‘క్యాండిడేట్స్’ విజేతగా నిలిచిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. కెనడా వేదికగా జరిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీ 2024లో గుకేశ్ టైటిల్ విజేతగా నిలిచాడు. క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో 17 ఏళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ గుకేష్.. 9/14 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఫిడే క్యాండిడేట్స్…