India vs Bangladesh: తొలి టెస్టులో బంగ్లాదేశ్‌కు టీమిండియా 515 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. ఇక టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 287 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ అద్భుత సెంచరీలు చేశారు. పంత్ 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 109 పరుగులు చేశాడు. కాగా, శుభ్‌మన్ గిల్ 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 119 పరుగులతో అజేయంగా నిలిచాడు. కేఎల్…
Rishabh Pant: ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న ఇండియా బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా భారీ ఆధిక్యంతో కొనసాగుతోంది. రెండవ రోజు ఆటమూసే సమయానికి భారత్ 81 పరుగులకు మూడు వికెట్లు నష్టపోయింది. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్, గిల్ మూడో రోజు ఆటను కొనసాగించారు. మూడో రోజు మొదటి సెషన్ లో ఎలాంటి వికెట్ కోల్పోకుండా 376 పరుగులకు టీమిండియా స్కోర్ బోర్డ్ ను చేర్చారు. ఇక లంచ్ విరామం తర్వాత రిషబ్ పంత్ తన…