Chennai Super Kings IPL 2024 Playoffs Top 2 Scenario: ఐపీఎల్ 2024 చివరి దశకు చేరింది. లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే కోల్‌కతా, రాజస్థాన్, హైదరాబాద్ జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. గురువారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో గుజరాత్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో.. హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఇక చివరి బెర్తును ఎవరు దక్కించుకుంటారా? అనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న చెన్నై…
IPL 2024 CSK Playoffs Scenario: ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్ రసవత్తరంగా మారిన తరుణంలో చెన్నై సూపర్ కింగ్స్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌ను చెన్నై ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ చెన్నైకి చాలా కీలకం. గుజరాత్‌పై విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొస్తుంది. పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వెనక్కి నెట్టి.. మూడో…