Shruti Haasan replaces Samantha in Chennai Story: సుమారు మూడు ఏళ్ల క్రితం 2021 చివరలో సమంత ఒక ఇంటర్నేషనల్ ఫిలిం లో భాగమైనట్లు అధికారికంగా ప్రకటించారు. ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కుతున్న ఇంగ్లీష్ ఫిలింలో సమంత ఒక డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. ఆ తర్వాత సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు, ఆ సినిమా ఒకటి ఉందని కూడా జనాలు మర్చిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా…