Home
Chennai Metro
Chennai Metro News
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
Chennai Metro Phase 2: తమిళనాడు రాజధాని చెన్నైలో మెట్రో రైలు సేవలను మరింత విస్తరించే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశలోని పూనమల్లి-వడపళని మార్గాన్ని ప్రారంభించారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌తో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కూడా పాల్గొన్నారు. కొత్త మార్గంలో మెట్రో సేవలను జెండా ఊపి ప్రారంభించిన… -
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
PM Modi Chennai Visit Today: తమిళనాడులో పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు మరికొన్ని పనులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు (అక్టోబర్ 11) చెన్నైలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రూ.13,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అలాగే పలు కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. చెన్నై మెట్రో రెండో దశకు ప్రాధాన్యం ఈ పర్యటనలో చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశలోని పూనమల్లి-వడపళని సెక్షన్‌ను… -
Chennai Metro: మెట్రో సైట్లో కూలిన గిర్డర్లు.. L&Tకి రూ.1 కోటి జరిమానా
చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ తన మనపక్కం నిర్మాణ స్థలంలో జరిగిన ప్రమాదంలో 43 ఏళ్ల కార్మికుడు మరణించాడు. దాని కాంట్రాక్టర్ లార్సెన్ & టూబ్రో (L&T)కి రూ. 1 కోటి జరిమానా విధించింది. రెండు భారీ I-గిర్డర్లు కూలిపోవడానికి కాంట్రాక్టర్ ప్రాథమికంగా బాధ్యుడని అంతర్గత దర్యాప్తు తర్వాత ఈ జరిమానా విధించారు. చెన్నై మెట్రో రెండవ దశ నిర్మాణ కార్యకలాపాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సపోర్టింగ్ ఫ్రేమ్ జారిపోవడం వల్ల గిర్డర్లు పడిపోయాయని CMRL… -
IPL 2025: ఇది కదా ఐపీఎల్ క్రేజ్.. మ్యాచ్ టిక్కెట్ ఉంటే మెట్రో రైలు, ఎంటీసీ బస్సులలో ప్రయాణం ఉచితం
IPL 2025: ఐపీఎల్ అనేది కేవలం క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాకుండా.. కోట్లాది మంది అభిమానులకు ఉత్సాహాన్ని, వినోదాన్ని పంచే గొప్ప పండుగ అని చెప్పవచ్చు. ఈ సారి జరగబోయే ఐపీఎల్ 2025 సీజన్ ను మరింత సులభతరం చేసేందుకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (CMRL), చెన్నై మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (MTC) కలిసి కొత్త సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ముఖ్యంగా, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) హోమ్ మ్యాచ్‌లకు హాజరయ్యే అభిమానుల కోసం ఈ… -
Diwali Bonus: రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. భారీగా బోనస్!
Diwali Bonus For Railway Employees: కేంద్ర మంత్రివర్గం పలు పథకాలకు ఆమోదం తెలిపింది. చెన్నై మెట్రో ఫేజ్ 2కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని., మొత్తం 120 స్టేషన్లతో కూడిన ఈ దశలో కొత్తగా 3 కారిడార్లను నిర్మిస్తామని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ కారిడార్‌ను చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ నిర్మిస్తుంది. దీని మొత్తం వ్యయం రూ.63,246 కోట్లు కాగా, ఇందులో సగం కేంద్రం, మిగితా సగం రాష్ట్రం…
తాజావార్తలు
-
Hyderabad: లక్ష్మీగూడలో విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఆత్మహత్య.!
-
Mana Mitra WhatsApp: తుఫాన్ బాధితులకు ‘మనమిత్ర’ అండ.. వాట్సాప్‌లోనే సమస్యల నమోదు.. అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Rain Alert: తీవ్ర తుఫాన్‌గా బలపడిన మురుసు.. ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
-
Hyderabad: మద్యం మత్తులో దారుణం.. కన్న కొడుకునే గొంతు నులిమి చంపిన తండ్రి..!
ట్రెండింగ్
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?