నేల శుభ్రంగా ఉంటేనే ఇంటికి అందం, ఆరోగ్యమని మనం భావిస్తాం. అయితే, ఫ్లోర్ క్లీనర్స్ బదులు వంటింట్లో లభించే సహజ పదార్థాలతో కూడా ఇంటిని తాజా సువాసనతో నింపవచ్చు. 1. నిమ్మరసం (Lemon Juice) నిమ్మకాయలో ఉండే సిట్రస్ గుణాలు అద్భుతమైన సువాసనను ఇస్తాయి. బకెట్ నీటిలో అరకప్పు నిమ్మరసం కలిపి ఇల్లు తుడిస్తే, నేలపై ఉండే మొండి మరకలు తొలగిపోతాయి. ఇది సహజమైన యాంటీ-బ్యాక్టీరియల్ ఏజెంట్‌గా పనిచేసి క్రిములను నాశనం చేస్తుంది. గదిలో రోజంతా ఫ్రెష్…