సెలబ్రిటీ చెఫ్ కునాల్ కపూర్‌కు విడాకులు మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. కునాల్ కపూర్ భార్య ధర్మాసనాన్ని ఆశ్రయించడంతో సుప్రీం కోర్టు తాజాగా స్టే విధించింది
Chef Kunal Kapur: సెలబ్రిటీ చెఫ్, టెలివిజన్ షో ‘‘మాస్టర్ చెఫ్’’ న్యాయనిర్ణేతగా ఉన్న కునాల్ కపూర్‌కి భార్య నుంచి ఢిల్లీ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.