తేజ సజ్జా, ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా నటించిన తాజా చిత్రం “ఇష్క్”. ‘నాట్ ఎ లవ్ స్టోరీ’ అనేది ట్యాగ్ లైన్. మలయాళంలో విజయం సాధించిన ‘ఇష్క్’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తోంది మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ. యస్.యస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ నిర్మించారు. ఆర్.బి. చౌదరి ఈ మూవీకి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మహతి స్వర సాగర్…