సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు, కస్టమ్స్ (CBIC) ఫైనాన్సియల్ ఇయర్ 2024 కోసం పరోక్ష పన్ను ఇంటర్న్‌షిప్ స్కీమ్ కోసం అర్హత కలిగిన దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను కోరుతోంది. CBIC రిక్రూట్‌మెంట్ 2024 కోసం దరఖాస్తు చేయడానికి, దరఖాస్తుదారు తప్పనిసరిగా 2వ సంవత్సరంలో ‘లా’ విద్యార్థి అయి ఉండాలి. 3 సంవత్సరాల LLB కోర్సు / 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ LLB కోర్సు యొక్క 4వ సంవత్సరం ఉండాలి. CBIC రిక్రూట్‌మెంట్ 2024 యొక్క అధికారిక…
విశాఖలో పోలీసుల నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించిన గంజాయి స్మగ్లర్లు వేగంగా నడుపుతూ చెక్ పోస్ట్ గేటును బైక్ తో కొట్టారు. ఈ ఘటనలో గంజాయి బ్యాగుతో పాటు కిందపడ్డ వెనుక కూర్చున్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. దాంతో అతడిని ఎస్.కోట ఆసుపత్రికి తరలించారు. బైక్ డ్రైవింగ్ చేస్తున్న దుండగుడు తప్పించుకున్నాడు. విశాఖ జిల్లా అనంతగిరి మండలం చిలకలగెడ్డ చెక్ పోస్ట్ వద్ద ఈ ఘటన చోటి చేసుకుంది. దీనికి సంబంధించిన ప్రమాద దృశ్యం సీసీటీవీ లో…