యాదాద్రి జిల్లా భువనగిరి మండలం అనాజీపురం సమీపంలో ఉన్న రైస్ మిల్లు యజమానుల చేతివాటం చూపిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైస్ మిల్లు దగ్గర.. IKP, PACS నుంచి వచ్చిన ధాన్యంలో.. తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.