Cheater Movie First Look launched: ఈ మధ్య కాలంలో టైటిల్స్ తోనే ఇంట్రెస్ట్ రేకెత్తిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఈ క్రమంలోనే “చీటర్” అనే సినిమా తెరకెక్కగా ఇప్పుడు ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు దర్శకుడు త్రినాథరావు నక్కిన. యస్.ఆర్.ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై పరుపాటి శ్రీనివాస్ రెడ్డి నిర్మాత గా, బర్ల నారాయణ దర్శకత్వంలో ఈ ” చీటర్ ” సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రేఖ నిరోషా, చంద్రకాంత్ దత్త, నరేందర్…