David Warner Reaction Goes Viral After England Fans Calls Him Cheat: 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్లేయర్స్ కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు బాల్ టాంపరింగ్‌కు (Ball Tampering) పాల్పడిన విషయం తెలిసిందే. విజయం సాధించడం కోసం శాండ్ పేపర్ సాయంతో బంతి రూపాన్ని మార్చి కెమెరాకు చిక్కారు. దాంతో ముగ్గురిపై ఐసీసీ చర్యలు తీసుకుంది. బాన్‌క్రాఫ్ట్ ఆరు నెలలు.. స్మిత్, వార్నర్‌లు సంవత్సరం పాటు…
హైదరాబాద్‌లో ఘరానా మోసగాడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా రెండు వందల మంది అమ్మాయిలను బుట్టలో వేసుకున్నాడు. న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. కొంతమందిని లొంగదీసుకొని లైంగికదాడికి పాల్పడ్డాడు. ఐతే…ఎవరూ ఫిర్యాదు చేయకపోవటంతో ఈ వ్యవహారం కొంతకాలం పాటు సాగిపోయింది. ఓ బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించటంతో ఈ బండారం బట్టబయలైంది. హైదరాబాద్‌లో కామాంధుడిని అరెస్ట్ చేసి..రిమాండ్‌కు తరలించారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా…
హైదరాబాద్‌లో చీటర్‌కు బుద్ధి చెప్పిందో మహిళ. హైదరాబాద్ గౌతమీనగర్‌కు చెందిన సయ్యద్ అహ్మద్ బాలానగర్ కార్పొరేటర్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఓ వివాహితకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ఇప్పిస్తానని నమ్మించాడు. ఆమె దగ్గర 10 లక్షలు వసూలు చేశాడు. రోజులు గడుస్తున్నా ఇల్లు రాకపోవడంతో ఆమె… నిందితుడిని నిలదీసింది. తన డబ్బులు ఇచ్చేయాలని కోరింది. డబ్బులు ఇవ్వనని.. ఎవరికైనా ఫిర్యాదు చేసుకోవచ్చన్నాడు. అంతేకాదు మళ్లీ డబ్బులు అడిగితే ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో…