టెలికాం కంపెనీలు ఎన్ని ఉన్నా జియో రూటే సపరేటు. మిగతా టెల్కోలకంటే భిన్నంగా రకరకాల ఆఫర్స్ తో కస్టమర్లను ఆకర్షిస్తూ ఉంటుంది. యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త రీచార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతోంది. హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, జియో యాప్స్ కు యాక్సెస్ అందిస్తుంది. తక్కువ ధరలోనే ఎక్కువ డేటాను అందిస్తోంది. ఒకే రీచార్జ్ లో అదిరిపోయే బెనిఫిట్స్ పొందొచ్చు. మరి మీరు జియో కస్టమర్లు అయితే చౌకధరలో లభించే ఈ రీఛార్జ్…