క్యూబా పోరాట యోధుడు చేగువేర జీవితంగా ఆధారంగా ‘చే’ మూవీ తెరకెక్కింది.. ‘లాంగ్ లివ్’ అనేది ఈ సినిమా ఉప శీర్షిక గా ఉంది.మరో రెండు రోజుల్లో అంటే డిసెంబర్ 15వ తేదీన ‘చే’ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో చేగువేరా పాత్రను బీఆర్ సబావత్ నాయక్ పోషించారు. ఆయనే ఈ మూవీకి దర్శకత్వం కూడా వహించారు. అలాగే ఈ సినిమాలో లావణ్య సమీర, పూల సిద్ధేశ్వర్, కార్తీక్ నూనే, వినోద్ మరియు పాసల…