Naga Chaithanya : నాగచైతన్య, శోభిత మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు కెరీర్ లోనూ నాగచైతన్య జోష్ మీద సాగుతున్నాడు. రీసెంట్ గానే తండేల్ తో మంచి హిట్ అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత కార్తీక్ దండుతో థ్రిల్లర్ మిస్టరీ మూవీ చేయబోతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూ.. పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయ్యాడు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నా. ఈ గ్యాప్ లో శోభితకు టైమ్ ఇవ్వలేకపోతున్నాను. తనతో గడపాలని…