Mythri Movie Makers : మైత్రి మూవీ మేకర్స్ సంస్థ మంచి కంటెంట్ ఉన్న సినిమాలనే తెలుగులో తీసుకొస్తుందనే విషయం తెలిసిందే. తాజాగా మలయాళ WWE-జానర్ యాక్షన్ కామెడీ “చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్” ను తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతోంది. జనవరి 2026లో విడుదల కానున్న ఈ సినిమాను కేరళలో దుల్కర్ సల్మాన్ నేతృత్వంలోని వేఫేరర్ ఫిల్మ్స్ రిలీజ్ చేయనుంది. కొత్త దర్శకుడు అద్వైత్ నాయర్ తెరకెక్కించిన ఈ మూవీని…