Cloudflare Outage: మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్) మంగళవారం సాయంత్రం భారతదేశంలో పనిచేయలేదు. వేలాది మంది వినియోగదారులు తమ సొంత ఫీడ్‌లను వీక్షించడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. అవుట్‌టేజ్ మానిటరింగ్ వెబ్‌సైట్, డౌన్‌డెటెక్టర్ కూడా X డౌన్‌టైమ్‌ను నిర్ధారించింది. X వెబ్‌సైట్‌ను తెరవడం వల్ల పేజీ రిఫ్రెష్ కాలేదు, దీనితో వినియోగదారులు దాన్ని మళ్లీ రిఫ్రెష్ చేయవలసి వచ్చింది. READ ALSO: Nandyal: బ్యాంక్ సిబ్బందిని నిర్బంధించిన రైతులు.. బయట పడిన నకిలీ బంగారం బాగోతం…
దేశంలో చాట్ జీపీటీ సేవలు నిలిచిపోయాయి. యూజర్లు దీన్ని యూజ్ చేయడంలో సమస్యలను ఎదుర్కొన్నారు. డౌన్‌డెటెక్టర్ ప్రకారం, సమస్య మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమై 3:15 గంటలకు గరిష్ట స్థాయికి చేరుకుంది. వెబ్‌సైట్ ప్రకారం, 88% సమస్యలు ChatGPT వెబ్ యాప్‌కు సంబంధించినవి. అయితే 8% మంది వినియోగదారులు మాత్రమే మొబైల్ యాప్‌కు సంబంధించిన ఫిర్యాదులను, 3% మంది APIకి సంబంధించిన ఫిర్యాదులు చేశారు. Also Read:S Jaishankar: పాకిస్తాన్‌లో ఎక్కడ ఉన్నా తీవ్రవాదుల్ని వదిలిపెట్టం.. ChatGPT…