ChatGPT :ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఓపెన్‌ఏఐ తాజాగా తీసుకొచ్చిన కొత్త సంచలనం GPT-5. ఇది చాట్‌బాట్‌లలో మరో మెరుగైన మైలురాయిగా నిలుస్తోంది. GPT-4కు తర్వాతి వెర్షన్‌గా వచ్చిన GPT-5 ఇప్పుడు మరింత శక్తివంతమైన ఫీచర్లతో, వినియోగదారుల అనుభవాన్ని పెంచే విధంగా రూపుదిద్దుకుంది. GPT-5 గురించి ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ మాట్లాడుతూ, “ఇది రచన, పరిశోధన, విశ్లేషణ, కోడింగ్, సమస్యల పరిష్కారంలో అద్భుతంగా పని చేస్తుంది” అని తెలిపారు. ఈ కొత్త వెర్షన్‌లో వినియోగదారులకు గమనించదగ్గ కొన్ని…