HHVM : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు చాలా ఏళ్ల తర్వాత జులై 24న రిలీజ్ కాబోతోంది. దీంతో నిర్మాత ఏఎం రత్నం, హీరోయిన్ నిధి అగర్వాల్, డైరెక్టర్ జ్యోతికృష్ణ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా ఏఎం రత్నం మాట్లాడుతూ మూవీలో సెట్స్ గురించి చాలా విషయాలు పంచుకున్నారు. మూవీ కోసం నేచురల్ చార్మినార్ సెట్ వేశాం. పవన్ కల్యాణ్ ఒక పెద్ద స్టార్. ఆయన్ను వర్జినల్ చార్మినార్ దగ్గరకు తీసుకెళ్లి…